సరోజనీ ఆస్పత్రిలో లోకాయుక్త విచారణ | Lokayukta inquiry in Sarojini hospital | Sakshi
Sakshi News home page

సరోజనీ ఆస్పత్రిలో లోకాయుక్త విచారణ

Jul 8 2016 6:44 PM | Updated on Sep 4 2018 5:21 PM

సరోజినీదేవి కంటి ఆస్పత్రిలో రెండు రోజుల క్రితం జరిగిన ఘటనపై రాష్ట్ర లోకాయుక్త స్పందించింది.

సరోజినీదేవి కంటి ఆస్పత్రిలో రెండు రోజుల క్రితం జరిగిన ఘటనపై రాష్ట్ర లోకాయుక్త స్పందించింది. లోకాయుక్త ప్రతినిధులు శుక్రవారం సాయంత్రం ఆస్పత్రికి చేరుకుని, బాధితులతో మాట్లాడారు. కలుషిత సెలైన్ కారణంగా కంటి ఆపరేషన్ చేయించుకున్న వారికి చూపు పోవటంతో బాధితుల సంబంధీకుల నుంచి వివరాలు సేకరించారు.
 

Advertisement
 
Advertisement
Advertisement