చర్లపల్లి సెంట్రల్ జైల్లో మధ్యం లభ్యమైంది.
చర్లపల్లి సెంట్రల్ జైల్లో మధ్యం లభ్యమైంది. సాధారణ తనిఖీల్లో భాగంగా ఓ ఖైదీ వద్ద మద్యం బాటిళ్లను కనుగొన్నారు. రమేశ్ అనేఖైదీ వద్ద ఉన్న మూడు మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. కాగా.. పటిష్టమైన భద్రతా వలయం దాటుకుని మ్యదం లోపలకి ఎలా వచ్చిందనే అంశంపై జైలు అధికారులు పరిశోధనలు చేస్తున్నారు. ఇది ఇంటి దొంగల పనే అయి ఉంటుందని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. చీఫ్ హెడ్ వార్డర్ సహకారంతోనే మధ్యం జైల్లోకి వచ్చి ఉంటుందనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.