రోడ్డు ప్రమాదంలో టీడీపీ నేత కూన వెంకటేశ్‌కు గాయాలు | kuna venkatesh goud hurts in a mishap | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో టీడీపీ నేత కూన వెంకటేశ్‌కు గాయాలు

Jan 8 2017 1:15 PM | Updated on Sep 5 2017 12:45 AM

తెలుగుదేశం పార్టీ కార‍్యనిర‍్వాహక కార‍్యదర్శి కూన వెంకటేష్‌ గౌడ్‌ ఆదివారం ఉదయం జరిగిన రోడ్డుప్రమాదంలో గాయపడ్డారు.

హైదరాబాద్‌: తెలుగుదేశం పార్టీ కార‍్యనిర‍్వాహక కార‍్యదర్శి కూన వెంకటేష్‌ గౌడ్‌ ఆదివారం ఉదయం జరిగిన రోడ్డుప్రమాదంలో గాయపడ్డారు. షిర్డీకి కారులో బయలుదేరిన ఆయన.. తుల్జాపూర్‌ వద‍్ద ప్రమాదానికి గురయ్యారు. కారు బెలూన‍్లు తెరుచుకోవడంతో కూన వెంకటేష్‌ గౌడ్‌ స‍్వల‍్ప గాయాలతో బయటపడ్డారు.

Advertisement
 
Advertisement
Advertisement