జగదీశ్ మార్కెట్‌లో కార్డన్‌సెర్చ్ | korden and search in hyderabad jagdish market | Sakshi
Sakshi News home page

జగదీశ్ మార్కెట్‌లో కార్డన్‌సెర్చ్

Dec 30 2015 10:58 PM | Updated on Sep 4 2018 5:07 PM

జగదీశ్ మార్కెట్‌లో కార్డన్‌సెర్చ్ - Sakshi

జగదీశ్ మార్కెట్‌లో కార్డన్‌సెర్చ్

అబిడ్స్‌లోని జగదీశ్‌ మార్కెట్‌లో పోలీసులు బుధవారం రాత్రి కార్డన్ సెర్చ్ నిర్వహించారు.

హైదరాబాద్‌ సిటీ: అబిడ్స్‌లోని జగదీశ్‌ మార్కెట్‌లో పోలీసులు బుధవారం రాత్రి కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఈ తనిఖీల్లో పెద్ద సంఖ్యలో పోలీసులు పాల్గొని అణువణువు జల్లెడ పట్టారు. రూ.లక్ష నగదుతో పాటు 57 బైక్‌లను, సుమారు 200 సెల్‌ఫోన్‌లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement