దర్శకురాలిగా కొంకణాసేన్‌శర్మ! | konkana sen sharma goes with direction | Sakshi
Sakshi News home page

దర్శకురాలిగా కొంకణాసేన్‌శర్మ!

Aug 22 2014 12:52 AM | Updated on Sep 2 2017 12:14 PM

దర్శకురాలిగా కొంకణాసేన్‌శర్మ!

దర్శకురాలిగా కొంకణాసేన్‌శర్మ!

కొంతకాలంగా వెండితెరకు దూరంగా ఉంటున్న కొంకణాసేన్ శర్మ దర్శకురాలిగా మారే ప్రయత్నాల్లో ఉన్నట్లు సమాచారం.

కొంతకాలంగా వెండితెరకు దూరంగా ఉంటున్న కొంకణాసేన్ శర్మ దర్శకురాలిగా మారే ప్రయత్నాల్లో ఉన్నట్లు సమాచారం. ‘మిస్టర్ అండ్ మిసెస్ అయ్యర్’, ‘పేజ్ 3’ వంటి చిత్రాలతో విమర్శకుల మన్ననలు పొందిన ఈ నటి తాజాగా ఒక సినిమా కోసం స్క్రిప్ట్ సిద్ధం చేసుకుంటోంది. అవకాశం దొరికితే తాను రూపొందించిన కథను తానే తెరకెక్కించాలని ఉందని కొంకణా చెబుతోంది.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement