జోష్ ఫుల్ | Josh Full | Sakshi
Sakshi News home page

జోష్ ఫుల్

Aug 23 2014 1:26 AM | Updated on Sep 2 2017 12:17 PM

జోష్ ఫుల్

జోష్ ఫుల్

ఎప్పుడూ బిజీబిజీగా పరుగులేనా..! లైఫ్ అంటే అప్పుడప్పుడూ కాస్త కొత్తగా... ఇంకాస్త గవ్ముత్తుగా... ఆస్వాదించేలా ఉండాలి. అదేనండీ... కూసింత కళా పోషణ ఉండాలి.

ఎప్పుడూ బిజీబిజీగా పరుగులేనా..! లైఫ్ అంటే అప్పుడప్పుడూ కాస్త కొత్తగా... ఇంకాస్త గవ్ముత్తుగా... ఆస్వాదించేలా ఉండాలి. అదేనండీ... కూసింత కళా పోషణ ఉండాలి. అప్పుడే మాజా. ఫ్యాషన్ డిజైనింగ్‌లో మునిగిపోయే అమ్మయిలు  , అబ్బాయిలదీ ఇదే థీమ్. మాదాపూర్ నిఫ్ట్‌లో శుక్రవారం జరిగిన ఫ్రెషర్స్ డేలో ఆడేసి... పాడేసి... ఆపై ర్యాంప్‌పై క్యాట్‌వాక్‌లు చేసేసి అద్భుతః అనిపించారు.
ఆమ్ ఆద్మీ చాయ్‌వాలా అంటూ ఇద్దరు విద్యార్థులు వెరైటీ స్కిట్ ‘ప్లే’ చేస్తే... మా ఐటమ్ చూడండంటూ ఇంకొందరు సల్సా డ్యాన్స్‌లతో ఊపేశారు. ఈలోగా వురో యుువతి స్టేజి పైకి దూసుకొచ్చి.. యోగాను తలపించే నాట్య విన్యాసంతో అదరహో అనిపించింది. ఈ వుధ్యలో నుంచి అమ్మాయిలు, అబ్బాయిలు చేసిన క్యాట్‌వాక్ ఫ్యాషన్ షోను తలపించారుు. చివరకు అంతా కలిసి బ్యాండ్ బాజాలతో.. వుధురానుభూతులను పంచుతూ ఉల్లాసాల కేళితో ఫ్రెషర్స్‌కు స్వాగతం పలికారు. ఈవెంట్‌లో మిస్ ఫ్రెఫర్‌గా సంజన.. మిస్టర్ ఫ్రెషర్‌గా అవినాష్ ఎన్నికయ్యారు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement