శంషాబాద్‌లో ఆగిన ఇండిగో విమానం | IndiGo Flight delay at shamshabad airport Due To Technical Snag | Sakshi
Sakshi News home page

శంషాబాద్‌లో ఆగిన ఇండిగో విమానం

Mar 4 2017 9:45 AM | Updated on Oct 2 2018 7:37 PM

ఇండిగో విమానంలో సాంకేతిక లోపంతో శంషాబాద్‌ విమానాశ్రయంలో నిలిచిపోయింది.

శంషాబాద్‌: శంషాబాద్‌ రాజీవ్‌ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి శనివారం ఉదయం చెన్నై వెళ్లాల్సిన ఇండిగో విమానం నిలిచిపోవడంతో.. ప్రయాణికులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. విమానంలో సాంకేతిక లోపం తలెత్తడం వల్లే నిలిచిపోయినట్లు సమాచారం. విమానంలో 120 మంది ప్రయాణికులు ఉన్నా ఎయిర్‌లైన్స్‌ సిబ్బంది పట్టించుకోవడం లేదు.. ప్రయాణికుల్లో అధికార పార్టీకి చెందిన సీనియర్‌ నాయకుడు కేశవరావు ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement