పోలీసుల స్పెషల్‌ డ్రైవ్‌ : బైక్‌ రేసర్లు అరెస్ట్‌ | hyderabad Police arrested 19 bike racers in drunk and drive | Sakshi
Sakshi News home page

పోలీసుల స్పెషల్‌ డ్రైవ్‌ : బైక్‌ రేసర్లు అరెస్ట్‌

Jan 28 2017 10:35 AM | Updated on May 25 2018 2:06 PM

(ఫైల్ ఫొటో) - Sakshi

(ఫైల్ ఫొటో)

నగరంలో బైక్‌ రేసింగ్‌లకు పాల్పడుతున్న యువత ఆటకట్టించారు పోలీసులు.

హైదరాబాద్‌: నగరంలో బైక్‌ రేసింగ్‌లకు పాల్పడుతున్న యువత ఆటకట్టించారు పోలీసులు. జూబ్లిహిల్స్‌, బంజారాహిల్స్‌లో శుక్రవారం అర్ధరాత్రి పలుచోట్ల పోలీసులు స్పెషల్‌ డ్రైవ్‌లు నిర్వహించారు.

ఈ తనిఖీల్లో మోతాదుకు మించి మద్యం సేవించి వాహనాలు నడుపతున్న 9 మందిపై కేసులు నమోదు చేసి 3 బైక్‌లు, 5 కార్లు స్వాధీనం చేసుకున్నారు. రోడ్‌ నెంబర్‌ 45లో బైక్‌ రేసింగ్‌లకు పాల్పడుతున్న 19 మందిని యువతను పోలీసులు అరెస్ట్‌ చేశారు. వారికి కౌన్సిలింగ్‌ నిర్వహిస్తామని చెప్పారు.
 

Advertisement
 
Advertisement
Advertisement