ఈదురుగాలుల బీభత్సం : చెట్లు కూలి 3 కార్లు ధ్వంసం | Gusty winds wrecking | Sakshi
Sakshi News home page

ఈదురుగాలుల బీభత్సం : చెట్లు కూలి 3 కార్లు ధ్వంసం

May 9 2015 9:42 PM | Updated on Mar 28 2018 11:08 AM

ఈదురుగాలుల బీభత్సం : చెట్లు కూలి 3 కార్లు ధ్వంసం - Sakshi

ఈదురుగాలుల బీభత్సం : చెట్లు కూలి 3 కార్లు ధ్వంసం

హైదరాబాద్లో భారీగా వీచిన ఈదురుగాలులు బీభత్సం సృష్టించాయి.

హైదరాబాద్: హైదరాబాద్లో భారీగా వీచిన ఈదురుగాలులు బీభత్సం సృష్టించాయి. చెట్లు కూలాయి. కారులు ధ్వంసం అయ్యాయి. విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. 20 నిమిషాలలోనే ఈ ఘటనలు అన్నీ జరిగిపోయాయి.

వనస్థలిపురంలో భారీ స్థాయిలో వీచిన ఈదాఉరు గాలులకు చెట్లు కూలాయి. ఇళ్ల ముందు  ఉంచిన కారులపై చెట్లు కూలడంతో అవి పూర్తిగా దెబ్బతిన్నాయి. విద్యుత్ తీగలపై కూడా చెట్లు కూలడంతో విద్యత్ సరఫరా నిలిచిపోయింది.

Advertisement
 
Advertisement
Advertisement