రెండు రాష్ట్రాలు అభివృద్ధి చెందాలి : గవర్నర్ | Governor Narasimhan conducts Praja Darbar at Raj Bhavan | Sakshi
Sakshi News home page

రెండు రాష్ట్రాలు అభివృద్ధి చెందాలి : గవర్నర్

Jan 1 2016 12:40 PM | Updated on Sep 3 2017 2:55 PM

రెండు రాష్ట్రాలు అభివృద్ధి చెందాలి : గవర్నర్

రెండు రాష్ట్రాలు అభివృద్ధి చెందాలి : గవర్నర్

తెలుగు రెండు రాష్ట్రాలు అభివృద్ధి చెందాలని గవర్నర్ నరసింహన్ ఆకాంక్షించారు. తెలుగు రాష్ట్రాలు రెండు దేశంలోనే ముందుండాలని ఆయన కోరుకున్నారు.

హైదరాబాద్ : రెండు తెలుగు రాష్ట్రాలు అభివృద్ధి చెందాలని గవర్నర్ నరసింహన్ ఆకాంక్షించారు. తెలుగు రాష్ట్రాలు రెండు దేశంలోనే ముందుండాలని ఆయన కోరుకున్నారు. కొత్త సంవత్సరం సందర్భంగా శుక్రవారం రాజ్భవన్లో గవర్నర్ నరసింహన్ ప్రజాదర్భార్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన తెలుగు ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. 

కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ, డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, మంత్రి చందూలాల్, తెలంగాణ సీఎస్ రాజీవ్ శర్మ, డీజీపీ అనురాగ్ శర్మ, మెట్రో రైలు ఎండీ ఎన్వీఎస్ రెడ్డి గవర్నర్ నరసింహన్ను స్వయంగా కలసి నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement