జీఓ నం.123ని రద్దుచేయాల్సిందే.. | government will cancel G.O no.123, asks shabbir ali | Sakshi
Sakshi News home page

జీఓ నం.123ని రద్దుచేయాల్సిందే..

Jun 26 2016 3:05 AM | Updated on Sep 4 2017 3:23 AM

జీఓ నం.123ని రద్దుచేయాల్సిందే..

జీఓ నం.123ని రద్దుచేయాల్సిందే..

భూ నిర్వాసితులకు పునరావాసం కోసం రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన జీఓ నం.123ని రద్దుచేయాలని శాసనమండలిలో ప్రతిపక్షనేత షబ్బీర్ అలీ ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు.

  • మండలిలో ప్రతిపక్షనేత షబ్బీర్ అలీ
  • సాక్షి, హైదరాబాద్: భూ నిర్వాసితులకు పునరావాసం కోసం రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన జీఓ నం.123ని రద్దుచేయాలని శాసనమండలిలో ప్రతిపక్షనేత షబ్బీర్ అలీ ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. భూసేకరణ చట్టం-2013 లేదా జీఓ 123లో దేని ప్రకారం పునరావాసం కావాలో తేల్చుకోవాలంటున్న.. రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనను తిరస్కరిస్తున్నామని స్పష్టం చేశారు. దేశంలో ఎక్కడా రెండు రకాల పునరావాస ప్యాకేజీలు ఇచ్చిన దాఖలాలు లేవన్నారు.
     

Advertisement
 
Advertisement
Advertisement