తాజ్ కృష్ణాలో బంగారు, వజ్రం మాయం | gold, diamond theft in Taj Krishna | Sakshi
Sakshi News home page

తాజ్ కృష్ణాలో బంగారు, వజ్రం మాయం

Jun 3 2014 8:21 PM | Updated on Sep 2 2017 8:16 AM

తాజ్ కృష్ణా గోల్డ్ ఎగ్జిబిషన్ లో ఐదు తులాల బంగారు నగలు, ఓ వజ్రం మాయమయ్యాయి.

హైదరాబాద్: నగరంలో ఘరానా దొంగతనం జరిగింది. తాజ్ కృష్ణా గోల్డ్ ఎగ్జిబిషన్ లో ఐదు తులాల బంగారు నగలు, ఓ వజ్రం మాయమయ్యాయి. వీటి విలువ దాదాపు 20 లక్షల రూపాయిలు ఉంటుందని అంచనా. నగలు మాయమైన విషయాన్ని తెలుసుకున్న బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement