స్నేహంగా రాహ్‌గిరి.. | friendship day special | Sakshi
Sakshi News home page

స్నేహంగా రాహ్‌గిరి..

Aug 3 2015 12:24 AM | Updated on Sep 3 2017 6:39 AM

స్నేహంగా రాహ్‌గిరి..

స్నేహంగా రాహ్‌గిరి..

ఫ్రెండ్‌షిప్ డే సందర్భంగా ఆదివారం ‘రాహ్‌గిరి’ కార్యక్రమం ఉల్లాసంగా సాగింది.

ఫ్రెండ్‌షిప్ డే సందర్భంగా ఆదివారం ‘రాహ్‌గిరి’ కార్యక్రమం ఉల్లాసంగా సాగింది. విభిన్న చిత్రాలు, ఉర్రూతలూగించే సంగీతానికి అనుగుణంగా రోడ్లపై  స్టెప్పులు, ప్రత్యేక ఆటలు జోష్ నింపాయి. ఉదయం ఆరు నుంచి 10 గంటల వరకు రాయదుర్గంలోని బయోడైవర్సిటీ పార్కు రోడ్డు నుంచి మాదాపూర్‌లోని మైండ్ స్పేస్ జంక్షన్ వరకు ఆటాపాటలతో రాహ్‌గిరి సాగింది.

హెపటైటిస్ అవగాహన నడకలో ఉద్యోగులు, యువత, చిన్నారులు పాల్గొన్నారు. కార్‌పూలింగ్, కార్ ఫ్రీ పేరిట అవగాహన కల్పించారు. హుక్స్ హూపింగ్, రన్నింగ్, స్కేటింగ్, యోగా, జుంబా డ్యాన్స్‌తో సందడి చేశారు.     
     - సెంట్రల్ యూనివర్సిటీ
 
 

Advertisement
 
Advertisement
Advertisement