రేపటి నుంచి డిగ్రీ పరీక్షలు | Degree exams from tomorrow | Sakshi
Sakshi News home page

రేపటి నుంచి డిగ్రీ పరీక్షలు

Mar 25 2015 2:27 AM | Updated on Jul 31 2018 4:48 PM

ఓయూ పరిధిలోని డిగ్రీ వార్షిక పరీక్షలు ఈనెల 26 నుంచి ప్రారంభం కానున్నట్లు అకడమిక్ ఆడిట్ సెల్ డెరైక్టర్ నాగేశ్వర్‌మంగళవారం తెలిపారు.

 హైదరాబాద్: ఓయూ పరిధిలోని డిగ్రీ వార్షిక పరీక్షలు ఈనెల 26 నుంచి ప్రారంభం కానున్నట్లు అకడమిక్ ఆడిట్ సెల్ డెరైక్టర్ నాగేశ్వర్‌ మంగళవారం తెలిపారు.

హైదరాబాద్, మెదక్, నిజామాబాద్, మహబూబ్‌నగర్, నల్లగొండ జిల్లాల్లో కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement