కార్డన్ సెర్చ్..80 మంది అనుమానితుల అరెస్ట్ | corden and search in hyderabad rasoolpoora | Sakshi
Sakshi News home page

కార్డన్ సెర్చ్..80 మంది అనుమానితుల అరెస్ట్

Nov 29 2015 11:35 AM | Updated on Sep 4 2018 5:07 PM

కార్డన్ సెర్చ్..80 మంది అనుమానితుల అరెస్ట్ - Sakshi

కార్డన్ సెర్చ్..80 మంది అనుమానితుల అరెస్ట్

హైదరాబాద్ బేగంపేట పరిధిలోని రసూల్‌పురాలో ఆదివారం తెల్లవారుజామున పోలీసులు కార్డన్‌సెర్చ్ నిర్వహించారు.

హైదరాబాద్ సిటీ: హైదరాబాద్ బేగంపేట పరిధిలోని రసూల్‌పురాలో ఆదివారం తెల్లవారుజామున పోలీసులు కార్డన్‌సెర్చ్ నిర్వహించారు. నార్త్ జోన్ డీసీపీ లింబారెడ్డి ఆధ్వర్యంలో రసూల్పురా ఏరియాలోని ప్రతి ఇంటిని పోలీసులు తనిఖీలు చేశారు. ఈ తనిఖీల్లో యూపీ, బిహార్, జార్ఖండ్ రాష్ట్రాలకు చెందిన 80 మంది అనుమానితులను అరెస్ట్ చేశారు. వీరి నుంచి 30 బైకులు స్వాధీనం చేసుకున్నారు. ఏసీపీ గణేశ్ రెడ్డి, సీఐ గట్టు బస్వారెడ్డితో పాటు సుమారు 100కి పైగా పోలీసులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement
Advertisement