ఇంట్లో ఫంక్షన్లా చంద్రబాబు హడావుడి: సీఆర్ | congress mlc c.ramachandraiah slams chandrababu niadu | Sakshi
Sakshi News home page

ఇంట్లో ఫంక్షన్లా చంద్రబాబు హడావుడి: సీఆర్

Aug 6 2016 3:16 PM | Updated on Sep 4 2017 8:09 AM

ఇంట్లో ఫంక్షన్లా చంద్రబాబు హడావుడి: సీఆర్

ఇంట్లో ఫంక్షన్లా చంద్రబాబు హడావుడి: సీఆర్

దేవాలయాలు కూలగొట్టి పుష్కరాల పేరుతో చంద్రబాబు షో చేస్తున్నారని సి.రామచంద్రయ్య అన్నారు.

న్యూఢిల్లీ: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ కుట్ర పన్ని కేవీపీ రామచంద్రరావు ప్రవేశపెట్టిన ప్రైవేట్ బిల్లును లోక్సభకు పంపారని కాంగ్రెస్ ఎమ్మెల్సీ సి.రామచంద్రయ్య ఆరోపించారు. తన ఇంట్లో శుభకార్యంలా చంద్రబాబు పుష్కరాలకు హడావుడి చేస్తున్నారని ఆయన శనివారమిక్కడ వ్యాఖ్యానించారు. నాలుగు రాష్ట్రాల్లో పుష్కరాలు జరుగుతున్నా ఎవరూ అలా చేయడం లేదని అన్నారు. ఓవైపు దేవాలయాలు కూలగొట్టి మరోవైపు పుష్కరాల పేరుతో చంద్రబాబు షో చేస్తున్నారని సి.రామచంద్రయ్య ఎద్దేవా చేశారు.
 

Advertisement
 
Advertisement
Advertisement