ఎన్కౌంటర్ చేసినా తప్పులేదు | Congress leader C Ramachandraiah fires on Andhra pradesh government | Sakshi
Sakshi News home page

ఎన్కౌంటర్ చేసినా తప్పులేదు

Dec 15 2015 3:09 PM | Updated on Mar 18 2019 7:55 PM

ఎన్కౌంటర్ చేసినా తప్పులేదు - Sakshi

ఎన్కౌంటర్ చేసినా తప్పులేదు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఆయన కుమారుడు లోకేశ్ నేతృత్వంలోనే విజయవాడలో అరాచక శక్తులు విజృంభిస్తున్నాయని..

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఆయన కుమారుడు లోకేశ్ నేతృత్వంలోనే విజయవాడలో అరాచక శక్తులు విజృంభిస్తున్నాయని ఏపీ శాసన మండలి ప్రతిపక్ష నేత సి.రామచంద్రయ్య విమర్శించారు. ఇదంతా బాబు, లోకేశ్ నేతృత్వంలో జరుగుతోందని ఆయన ఆరోపించారు.

 

మహిళల పేదరికాన్ని అడ్డుపెట్టుకుని వ్యభిచారంలోకి దింపడం దారుణమని..అలాంటి వారిని ఎన్కౌంటర్ చేసినా తప్పులేదని ఆయన అన్నారు. తన సొంత మనుషులకు ఆర్థికంగా మేలు చేకూర్చాలనే చంద్రబాబు ఈ మాఫియాను పట్టించుకోవడం లేదని విమర్శించారు. రాష్ట్రంలో కాల్ మనీ వ్యవహారంపై సీబీఐతో విచారణ జరిపించాలని ప్రభుత్వాన్ని రామచంద్రయ్య డిమాండ్ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement