యశోదా ఆస్పత్రిలో చేరిన కేసీఆర్ భార్య | cm kcr wife sobha admits yashoda hospital | Sakshi
Sakshi News home page

యశోదా ఆస్పత్రిలో చేరిన కేసీఆర్ భార్య

Jan 20 2015 2:02 PM | Updated on Aug 15 2018 9:27 PM

యశోదా ఆస్పత్రిలో చేరిన కేసీఆర్ భార్య - Sakshi

యశోదా ఆస్పత్రిలో చేరిన కేసీఆర్ భార్య

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ భార్య శోభ జర్వంతో బాధపడుతున్నారు. దాంతో ఆమెను చికిత్స నిమిత్తం మంగళవారం...

హైదరాబాద్ : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ భార్య శోభ జర్వంతో బాధపడుతున్నారు. దాంతో ఆమెను చికిత్స నిమిత్తం మంగళవారం యశోదా ఆస్పత్రిలో చేర్పించారు. కాగా వాతావరణంలో వచ్చిన మార్పు వల్ల జ్వరం వచ్చి ఉంటుందని, ప్రస్తుతం ఆమె ఆరోగ్యంగా ఉన్నారని వైద్యులు తెలిపారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

 

Advertisement
 
Advertisement
Advertisement