'2018 ఆగస్ట్ నాటికి మెట్రో పూర్తి చేయాలి' | cm kcr review meeting on metro rail project | Sakshi
Sakshi News home page

'2018 ఆగస్ట్ నాటికి మెట్రో పూర్తి చేయాలి'

Nov 30 2016 4:16 PM | Updated on Aug 14 2018 10:54 AM

'2018 ఆగస్ట్ నాటికి మెట్రో పూర్తి చేయాలి' - Sakshi

'2018 ఆగస్ట్ నాటికి మెట్రో పూర్తి చేయాలి'

మెట్రో రైలు ప్రాజెక్టు పనులపై సీఎం కేసీఆర్ అధికారులతో సమీక్ష నిర్వహించారు.

హైదరాబాద్ : 2018 ఆగస్ట్ నాటికి మొత్తం మెట్రో పనులన్నీ పూర్తి చేయాలని అధికారులను సీఎం కేసీఆర్ ఆదేశించారు. మెట్రో రైలు ప్రాజెక్టుపై బుధవారం ఆయన సమీక్ష నిర్వహించారు. 2017 నవంబర్ నాటికి మియాపూర్ - ఎల్బీనగర్ పనులు పూర్తి చేయాలన్నారు.

మెట్రో రైలు ప్రజలకు అందుబాటులోకి వస్తే ట్రాఫిక్ కష్టాలు తీరుతాయన్నారు. పనులు వేగంగా పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టాలని సూచించారు. అందుకు ప్రభుత్వం సహకరిస్తుందన్నారు. ఈ  సమీక్షాసమావేశానికి మెట్రో, జీహెచ్ఎంసీ అధికారులు హాజరయ్యారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement