మీర్‌పేట్‌లో చైన్ స్నాచింగ్ | chain snacing in Mirpet | Sakshi
Sakshi News home page

మీర్‌పేట్‌లో చైన్ స్నాచింగ్

Sep 2 2016 6:43 PM | Updated on Sep 4 2018 5:21 PM

మీర్‌పేట్ పరిధిలోని భూపేష్ గుప్త నగర్లో చైన్ స్నాచింగ్ ఘటన చోటుచేసుకుంది.

మీర్‌పేట్ పరిధిలోని భూపేష్ గుప్త నగర్లో చైన్ స్నాచింగ్ ఘటన చోటుచేసుకుంది. రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న నాగమణి అనే మహిళ మెడలోని గొలుసును గుర్తుతెలియని దుండగుడు లాక్కెళ్లాడు. చోరీ కాబడిన గొలుసు 5 తులాలు ఉంటుందని బాధితురాలు తెలిపారు. ఈ ఘటనపై బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


 

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement
Advertisement