రావూస్‌ స్కూల్‌పై కేసు నమోదు | case filed against ravoos school | Sakshi
Sakshi News home page

రావూస్‌ స్కూల్‌పై కేసు నమోదు

Sep 11 2017 3:48 PM | Updated on Sep 19 2017 4:22 PM

బీహెచ్‌ఈఎల్‌ ప్రాంతంలోని రావుస్ ఇంగ్లీష్ మీడియం స్కూల్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు.

హైదరాబాద్‌: బీహెచ్‌ఈఎల్‌ ప్రాంతంలోని రావుస్ ఇంగ్లీష్ మీడియం స్కూల్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. యూనిఫాం వేసుకురాలేదని ఓ ఐదో తరగతి విద్యార్థినిని బాలుర మూత్రశాల వద్ద నిలబెట్టిన సంఘటనపై బాలిక తండ్రి రామచంద్రాపురం పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈమేరకు జువైనల్‌ జస్టిస్‌ యాక్టు ప్రకారం పోలీసులు కేసు నమోదు చేశారు. పాఠశాల చైర్మన్‌, ప్రిన్సిపాల్‌, పీఈటీపై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement