రాజేంద్రనగర్లో కార్డన్ సెర్చ్ | Cardon search in rajendranagar | Sakshi
Sakshi News home page

రాజేంద్రనగర్లో కార్డన్ సెర్చ్

Jan 22 2016 6:09 AM | Updated on Aug 21 2018 6:22 PM

రాజేంద్రనగర్, లంగర్ హౌస్, హుమయున్ నగర్లో శుక్రవారం పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు.

హైదరాబాద్: రాజేంద్రనగర్, లంగర్ హౌస్, హుమయున్ నగర్లో శుక్రవారం పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. వెస్ట్ జోన్ డీసీపీ వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో 300 మంది పోలీసులు ఈ తనిఖీల్లో పాల్గొన్నారు. ఈజిప్ట్, ఆఫ్గనిస్తాన్, నైజీరియా దేశస్థులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

యూపీ, మహారాష్ట్రకు చెందిన 16మంది వ్యక్తులను పోలీసులు విచారిస్తున్నారు. ఆరుగురు రౌడీషీటర్లను కూడా అదుపులోకి తీసుకొని, సరైన పత్రాలులేని 14బైక్లు సీజ్ చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement