ఖైరతాబాద్‌లో ఘోర ప్రమాదం | car turtles on road at khairatabad | Sakshi
Sakshi News home page

ఖైరతాబాద్‌లో ఘోర ప్రమాదం

Apr 11 2017 1:41 AM | Updated on Aug 30 2018 4:10 PM

ఖైరతాబాద్‌లో ఘోర ప్రమాదం - Sakshi

ఖైరతాబాద్‌లో ఘోర ప్రమాదం

నగరంలోని ఖైరతాబాద్‌ బైపాస్‌ రోడ్డులో మంగళవారం తెల్లవారుజామున ఘోర ప్రమాదం చోటు చేసుకుంది.

హైదరాబాద్‌: నగరంలోని ఖైరతాబాద్‌ సర్కిల్‌ బైపాస్‌ రోడ్డులో మంగళవారం తెల్లవారుజామున ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. వేగంగా రాంగ్‌ రూట్‌లో వస్తున్న బెంజి కారు అదుపు తప్పి పల్టీలు కొట్టినట్లు తెలుస్తోంది. కారు నెంబర్‌కు ప్రకారం అడ్వెంచరస్‌ ఇంటర్నేషనల్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ పేరు మీద రిజిష్టరై ఉన్నట్లు ఎంఆర్‌టీహెచ్‌/ఎన్‌ఐసీ వివరాల్లో ఉంది. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సివుంది.



 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement