ఏఐటీఏ ఉపాధ్యక్షుడు రాజా నర్సింహారావు మృతి | All India Tennis Association Vice-President RAJA NARASIMHA RAO passes away | Sakshi
Sakshi News home page

ఏఐటీఏ ఉపాధ్యక్షుడు రాజా నర్సింహారావు మృతి

Sep 15 2016 11:19 AM | Updated on Sep 4 2017 1:37 PM

ఆలిండియా టెన్నిస్ అసోసియేషన్‌(ఏఐటీఏ) ఉపాధ్యక్షుడు రాజా నర్సింహారావు(రాజాసాబ్) గురువారం కన్నుమూశారు.

హైదరాబాద్‌: ఆలిండియా టెన్నిస్ అసోసియేషన్‌(ఏఐటీఏ) ఉపాధ్యక్షుడు రాజా నర్సింహారావు(రాజాసాబ్) గురువారం కన్నుమూశారు. ఉదయం సికింద్రాబాద్‌లోని తన నివాసంలో రాజాసాబ్ తుది శ్వాస విడిచారు. సానియా మీర్జాను ఇంటర్నేషనల్ స్టార్‌ని చేయడంలో రాజాసాబ్‌ది కీలక పాత్ర.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement