విజయశాంతి నివాసంలో చోరీ | actress vijayashanthi house robbed in hyderabad | Sakshi
Sakshi News home page

విజయశాంతి నివాసంలో చోరీ

Jun 18 2016 9:37 AM | Updated on Apr 3 2019 9:17 PM

విజయశాంతి నివాసంలో చోరీ - Sakshi

విజయశాంతి నివాసంలో చోరీ

సినీ నటి విజయశాంతి నివాసంలో చోరీ జరిగింది. డైమండ్ రింగ్తో పాటు బంగారు ఆభరణాలు అపహరణకు గురయ్యాయి.

హైదరాబాద్ : సినీ నటి విజయశాంతి నివాసంలో చోరీ జరిగింది. డైమండ్ రింగ్, చెవిదుద్దులుతో పాటు బంగారు ఆభరణాలు అపహరణకు గురయ్యాయి. దీంతో విజయశాంతి సోదరుడు ప్రసాద్ శుక్రవారం సాయంత్రం బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. కాగా ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement