పెళ్లికి ప్రేమించినోడు నిరాకరించాడని భరించలేక మనస్తాపంతో ఓ యువతి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది.
పెళ్లికి ప్రేమించినోడు నిరాకరించాడని భరించలేక మనస్తాపంతో ఓ యువతి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ముంబాయి నగరానికి చెందిన నీలోఫర్ అనే యువతి మలక్‌పేట ప్రాంతంలో జీవనం సాగిస్తూ..అదే ప్రాంతానికి చెందిన జహీరుద్దీన్ అనే యువకునితో పరిచయమై ప్రేమలో పడింది. అయితే జహీరుద్దీన్ పెళ్లికి నిరాకరించడంతో నీలోఫర్ ఆత్మహత్యాయత్నానికి హుస్సేన్ సాగర్‌లో దూకి ఆత్మహత్యాయత్నం చేసింది. వెంటనే లేక్‌పోలీసులు రక్షించడంతో ప్రాణాలతో బయటపడింది.