600 గ్రాముల బంగారం పట్టివేత | 600 grams gold seized in shamshabad airport | Sakshi
Sakshi News home page

600 గ్రాముల బంగారం పట్టివేత

Mar 13 2015 8:19 AM | Updated on Sep 2 2017 10:47 PM

రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఓ ప్రయాణికుడి నుంచి కస్టమ్స్ అధికారులు మరోసారి బంగారాన్ని సీజ్ చేశారు.

హైదరాబాద్ : రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఓ ప్రయాణికుడి నుంచి కస్టమ్స్ అధికారులు  మరోసారి బంగారాన్ని సీజ్ చేశారు. శుక్రవారం ఉదయం సింగపూర్ నుంచి శంషాబాద్ విమానాశ్రయానికి వచ్చిన ప్రయాణికుడి లగేజీని అధికారులు తనిఖీ చేశారు. అందులో 600 గ్రాముల బంగారు బిస్కెట్లు ఉన్నాయి. దాంతో అతడిని అదుపులోకి తీసుకుని, బంగారాన్ని సీజ్ చేశారు.

 

Advertisement
 
Advertisement
Advertisement