జీహెచ్‌ఎంసీ ఎన్నికల సందర్భంగా పోలీసులు తనిఖీలు ముమ్మరం చేశారు. ఈ రోజు చర్లపల్లి సెంట్రల్ జైల్ సమీపంలో తనిఖీలు నిర్వహిస్తున్న పోలీసులు కారులో తరలిస్తున్న రూ. 4 లక్షలను గుర్తించారు.
హైదరాబాద్: జీహెచ్‌ఎంసీ ఎన్నికల సందర్భంగా పోలీసులు తనిఖీలు ముమ్మరం చేశారు. ఈ రోజు చర్లపల్లి సెంట్రల్ జైల్ సమీపంలో తనిఖీలు నిర్వహిస్తున్న పోలీసులు కారులో తరలిస్తున్న రూ. 4 లక్షలను గుర్తించారు.
సరైన పత్రాలు చూయించకపోవడంతో.. పోలీసులు వాటిని స్వాధీనం చేసుకున్నారు. నగదుతో పాటు మూడు కార్లను పోలీసులు స్వాధీనం చేసుకొని విచారణ చేపడుతున్నారు. అధికార పార్టీకి చెందిన నాయకుల డబ్బుగా పోలీసులు అనుమానిస్తున్నారు.