130 లీటర్ల నీలి కిరోసిన్ స్వాధీనం | 130 liters of blue kerosene Seized | Sakshi
Sakshi News home page

130 లీటర్ల నీలి కిరోసిన్ స్వాధీనం

Mar 13 2016 10:40 AM | Updated on Sep 4 2018 5:07 PM

ఎల్బీ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బైరామల్ గూడ లో అక్రమంగా నిల్వ ఉంచిన నీలి కిరోసిన్ పోలీసులు ఆదివారం ఉదయం స్వాధీనం చేసుకున్నారు.

ఎల్బీ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బైరామల్ గూడ లో అక్రమంగా నిల్వ ఉంచిన నీలి కిరోసిన్ పోలీసులు ఆదివారం ఉదయం స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్బంగా రేషన్ డీలర్ సహా నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. ముందస్తు సమాచారం తో ఎస్ ఓటీ పోలీసులు దాడి చేసి 130 లీటర్ల నీలి కిరోసిన్ తో పాటు ఒక లారీ, ఒక బైక్ ను స్వాధీనం చేసుకున్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement