నేటి వార్తా విశేషాలు | Today updates of the day on may 10, 2016 | Sakshi
Sakshi News home page

నేటి వార్తా విశేషాలు

May 10 2016 6:23 AM | Updated on Sep 3 2017 11:48 PM

ఏపీకి ప్రత్యేక హోదా కోసం నేడు రాష్ట్రవ్యాప్తంగా వైఎస్‌ఆర్‌సీపీ ధర్నాలు, కాకినాడ ధర్నాలో పాల్గొననున్న వైఎస్‌ జగన్‌

♦ నేడు ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ కానున్న సీఎం కేసీఆర్‌, రాష్ట్రంలో కరువు పరిస్థితులు, కేంద్రం కరువు సాయంపై చర్చ
♦ కాకినాడ: ఏపీకి ప్రత్యేక హోదా కోసం నేడు రాష్ట్రవ్యాప్తంగా వైఎస్‌ఆర్‌సీపీ ధర్నాలు, కాకినాడ ధర్నాలో పాల్గొననున్న వైఎస్‌ జగన్‌
♦ ఏలూరు: ప్రత్యేక హోదాపై నేడు వైఎస్‌ఆర్‌సీపీ ఆధ్వర్యంలో ఏలూరులో ధర్నా, పాల్గొననున్న విజయసాయిరెడ్డి, ఎమ్మెల్సీలు పిల్లి సుభాష్‌,, మేకా శేషుబాబు
♦ తిరుపతి: ప్రత్యేక హోదా కోసం సబ్‌కలెక్టర్‌ కార్యాలయం ఎదుట వైఎస్‌ఆర్‌సీపీ నేత భూమనకరుణాకర్‌ నేతృత్వంలో ధర్నా
♦ తిరుమల: నేడు రామానుజ సహస్రాబ్ది ఉత్సవాలను ప్రారంభించనున్న గవర్నర్‌ నరసింహన్‌
♦ ఆర్డీఎస్‌ సమస్యపై నేడు కర్ణాటక సీఎంను కలవనున్న టీపీసీసీ బృందం
♦ ఉత్తరాఖండ్‌లో నేడు అసెంబ్లీలో హరీష్‌రావత్‌కు బలపరీక్ష
♦ నేడు ముంబై వెళ్లనున్న మంత్రి హరీష్‌రావు, కాళేశ్వరం ప్రాజెక్టుపై మహారాష్ట్ర మంత్రితో చర్చలు
♦ తిరుపతి: నేటి నుంచి వారంరోజుల పాటు తాతయ్యగుంట గంగ జాతర
♦ విశాఖ: నేడు ఉదయం 10 గంటలకు విశాఖలో ఏపీ టెన్త్ పరీక్ష-2016 ఫలితాలు విడుదల

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement