హైదరాబాద్ నగరంలోని నారాయణ గూడ విటల్ వాడీ ప్రాంతంలో శుక్రవారం తెల్లవారు జామున అగ్ని ప్రమాదం సంభవించింది.
హైదరాబాద్ నగరంలోని నారాయణ గూడ విటల్ వాడీ ప్రాంతంలో శుక్రవారం తెల్లవారు జామున అగ్ని ప్రమాదం సంభవించింది. నారాయణ కాలేజీ మెయిన్ బ్రాంచ్ భవనంలోని స్టోర్ రూమ్ లో షార్ట్ సర్క్యూట్ కారణంగా నిప్పంటుకుంది. లోపల ఉన్న మెటీరియల్స్ తో పాటు.. రెండు భవనాల మధ్య ఉన్న ఫైబర్ పైకప్పు కాలి పోయింది. అగ్ని మాపక సిబ్బంది వచ్చి మంటలను ఆర్పివేశారు.