పాఠశాలలో ఉరేసుకున్న విద్యార్థిని | student hangs self in school | Sakshi
Sakshi News home page

పాఠశాలలో ఉరేసుకున్న విద్యార్థిని

Jan 23 2017 6:27 PM | Updated on Sep 5 2017 1:55 AM

కొవ్వూరు సంస్కృత పాఠశాలలో సోమవారం ఘోరం చోటు చేసుకుంది.

పశ్చిమగోదావరి: జిల్లాలోని కొవ్వూరు సంస్కృత పాఠశాలలో సోమవారం ఘోరం చోటు చేసుకుంది. పాఠశాలలో చదువుకుంటున్న ఇంటర్‌ విద్యార్థిని ప్రసన్న ఆత్మహత్యకు పాల్పడింది. ప్రసన్న సొంతవూరు జీలుగుమల్లి మండలం పాములువారిగూడెం. కాగా, ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సివుంది.

Advertisement
 
Advertisement
Advertisement