పొద్దున్నే తెంపేశారు | Snacing chain in Hyderabad | Sakshi
Sakshi News home page

పొద్దున్నే తెంపేశారు

Dec 28 2015 8:43 AM | Updated on Sep 4 2018 5:07 PM

లంగర్‌హౌజ్ పోలీస్‌స్టేషన్ పరిధిలో సోమవారం ఉదయాన్నే చైన్ స్నాచింగ్ ఘటన చోటుచేసుకుంది.

 లంగర్‌హౌజ్ పోలీస్‌స్టేషన్ పరిధిలో సోమవారం ఉదయాన్నే చైన్ స్నాచింగ్ ఘటన చోటుచేసుకుంది. గాంధీనగర్‌కు చెందిన ఓ మహిళ తన ఇంటి ముందు ఉండగా బైక్‌పై వచ్చిన గుర్తు తెలియని వ్యక్తులు అడ్రస్ అడుగుతూనే ఆమె మెడలోని ఆరు తులాల బంగారు గొలుసును లాక్కుని క్షణాల్లో మాయమయ్యారు. కొద్దిసేపటికి తేరుకున్న బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది.

 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement