కార్డన్ సెర్చ్ లో 10 మంది రౌడీషీటర్ల అరెస్ట్ | police carden and search in imampura and janab galli, 10 arrested | Sakshi
Sakshi News home page

కార్డన్ సెర్చ్ లో 10 మంది రౌడీషీటర్ల అరెస్ట్

Feb 17 2016 7:11 AM | Updated on Sep 3 2017 5:50 PM

నగరంలోని ఇమాంపురా, జనాబ్ గల్లీల్లో వెస్ట్ జోన్ పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు.

హైదరాబాద్: నగరంలోని ఇమాంపురా, జనాబ్ గల్లీల్లో వెస్ట్ జోన్ పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు.

 

మంగళవారం రాత్రి నుంచి బుధవారం తెల్లవారుజాము వరకు సాగిన తనిఖీల్లో 10 మంది రౌడీ షీటర్లను పోలీసులు అరెస్ట్ చేశారు. ఎలాంటి ఆధారారాలులేని 26 ద్విచక్రవాహనాలను సీజ్ చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement