తిరుమల సమాచారం | piligrims rush increased in tirumala | Sakshi
Sakshi News home page

తిరుమల సమాచారం

Published Sat, Jul 11 2015 7:38 AM | Last Updated on Sun, Sep 3 2017 5:19 AM

piligrims rush increased in tirumala

చిత్తూరు: తిరుమలలో శనివారం భక్తుల రద్దీ పెరిగింది. ప్రస్తుతం ఏడుకొండలవాడి దర్శనానికి 27 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటలు, కాలినడక భక్తులకు 4 గంటల సమయం పడుతోంది.

Advertisement
Advertisement
Advertisement