పశుమాంసంతో నూనె తయారీ: వ్యక్తి అరెస్ట్ | Oil making with meat | Sakshi
Sakshi News home page

పశుమాంసంతో నూనె తయారీ: వ్యక్తి అరెస్ట్

Dec 20 2015 5:28 PM | Updated on Sep 3 2017 2:18 PM

పశుమాంసంతో నూనె తయారీ: వ్యక్తి అరెస్ట్

పశుమాంసంతో నూనె తయారీ: వ్యక్తి అరెస్ట్

నగరంలోని చాంద్రాయణగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో పశుమాంసంతో నూనె తయారు చేస్తున్న ఓ కేంద్రం గుట్టురట్టయ్యింది.

చాంద్రాయణగుట్ట (హైదరాబాద్): నగరంలోని చాంద్రాయణగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో పశుమాంసంతో నూనె తయారు చేస్తున్న ఓ కేంద్రం గుట్టురట్టయ్యింది.  పోలీసుల దాడులతో ఈ నిర్వాకం వెలుగుచూసింది. ఆదివారం ఆల్‌జబ్రీ కాలనీలోని ఫార్మ్‌హౌస్‌పై దాడులు నిర్వహించిన పోలీసులు పశుమాంసంతో నూనెను తయారు చేస్తున్నట్టు గుర్తించారు. నిర్వాహకుడిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement