‘మైక్రోమ్యాక్స్’యూనిట్‌ను ప్రారంభించిన కేటీఆర్ | ktr inaugurated micromax unite in fab city | Sakshi
Sakshi News home page

‘మైక్రోమ్యాక్స్’యూనిట్‌ను ప్రారంభించిన కేటీఆర్

Apr 14 2016 12:35 PM | Updated on Mar 28 2018 11:26 AM

రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం తుక్కుగూడ ఫ్యాబ్ సిటీలో మైక్రోమ్యాక్స్ మొబైల్ ఫోన్ తయారీ యూనిట్‌ను మంత్రి కె.తారకరామారావు గురువారం ఉదయం ప్రారంభించారు.

హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం తుక్కుగూడ ఫ్యాబ్ సిటీలో మైక్రోమ్యాక్స్ మొబైల్ ఫోన్ తయారీ యూనిట్‌ను మంత్రి కె.తారకరామారావు గురువారం ఉదయం ప్రారంభించారు. భగవతి ప్రొడక్ట్స్ లిమిటెడ్ ఆధ్వర్యంలోటీఎస్ ఐపాస్ విధానంలో ప్రారంభమైన మొదటి సంస్థ మైక్రో మ్యాక్స్ అని మంత్రి కేటీఆర్ ఈ సందర్భంగా తెలిపారు. జిల్లా పరిశ్రమల ఖిల్లాగా మారనుందని ఈ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి మహేందర్‌రెడ్డి అన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement