నిలిచిన కృష్ణా ఎక్స్‌ప్రెస్ | krishna express engine fail | Sakshi
Sakshi News home page

నిలిచిన కృష్ణా ఎక్స్‌ప్రెస్

Aug 4 2015 10:35 AM | Updated on Jul 11 2019 6:33 PM

అదిలాబాద్ నుంచి తిరుపతి వెళ్తున్న కృష్ణా ఎక్స్‌ప్రెస్ సాంకేతిక లోపంతో వరంగల్ రైల్వే స్టేషన్లో నిలిచిపోయింది.

మట్టెవాడ: అదిలాబాద్ నుంచి తిరుపతి వెళ్తున్న కృష్ణా ఎక్స్‌ప్రెస్ సాంకేతిక లోపంతో వరంగల్ రైల్వే స్టేషన్లో నిలిచిపోయింది. స్టేషన్‌కు సమీపంలోకి రాగానే ఇంజన్ ఫెయిల్ కావడంతో.. డ్రైవర్ స్టేషన్లో ఎక్స్‌ప్రెస్‌ను నిలిపివేసి అధికారులకు సమాచారం అందించారు. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అధికారులు ప్రస్తుతం కాజిపేట నుంచి ప్రత్యేక ఇంజన్ తెప్పించి ఎక్స్‌ప్రెస్‌కు జతచేసే ప్రయత్నంలో రైల్వే అధికారులు ఉన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement