మాలి ఘటనలో 20 మంది భారతీయులు క్షేమం | Indians are safe in mali incident | Sakshi
Sakshi News home page

మాలి ఘటనలో 20 మంది భారతీయులు క్షేమం

Nov 20 2015 8:20 PM | Updated on Sep 3 2017 12:46 PM

మాలి రాజధానిలోని ఓ హోటల్పై ఉగ్రవాదులు డాడి జరిపి 170 మందిని బందీలుగా తీసుకున్న ఘటనలో భారతీయులు క్షేమంగా బయటపడ్డారు.

మాలి రాజధానిలోని ఓ హోటల్పై ఉగ్రవాదులు డాడి జరిపి 170 మందిని బందీలుగా తీసుకున్న ఘటనలో భారతీయులు క్షేమంగా బయటపడ్డారు. దాడి సమయంలో హోటల్లో ఉన్నటువంటి సుమారు 20 మంది భారతీయులు.. భద్రతా బలగాలు, మాలి సైన్యంతో పాటు ఫ్రెంచ్ సైనికులు చేపట్టిన జాయింట్ ఆపరేషన్లో క్షేమంగా బయటపడినట్లు భారత విదేశాంగ శాఖ ప్రకటించింది. హోటల్ లోపల భారీ ఎత్తున ఫైరింగ్ జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఇంకా 124 మంది టూరిస్టులతో పాటు 13 మంది హోటల్ సిబ్బంది ఉగ్రవాదుల అదుపులోనే ఉన్నారు.

 

Advertisement
 
Advertisement
Advertisement