కులుసుంపురాలో అగ్నిప్రమాదం | fire accident in kulsumpura | Sakshi
Sakshi News home page

కులుసుంపురాలో అగ్నిప్రమాదం

Apr 13 2016 9:18 AM | Updated on Sep 5 2018 9:45 PM

కులుసుంపురాలో అగ్నిప్రమాదం - Sakshi

కులుసుంపురాలో అగ్నిప్రమాదం

నగరంలోని కులుసుంపురాలో బుధవారం అగ్నిప్రమాదం చోటు చేసుకుంది.

హైదరాబాద్: నగరంలోని కులుసుంపురాలో బుధవారం అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఖాళీ ప్రదేశంలో పేరుకున్న చెత్త కారణంగా మంటలు చెలరేగాయి. దీంతో పక్కనే ఉన్న గుడిసెలకు మంటలు వ్యాపించాయి. ఈ ప్రమాదంలో 7 గుడిసెలు పూర్తిగా దగ్ధమయ్యాయి. మంటలు ఎగిసిపడుతూ చుట్టుపక్కల ఉన్నా గుడిసెలకు వ్యాపిస్తుండటంతో స్ధానికలు ఆందోళన చెందుతున్నారు. సంఘటనా స్థలికి చేరుకున్న పైర్ సిబ్బంది మంటలు ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు. పోలీసులు గుడిసెలను ఖాళీ చేయిస్తున్నారు.

 

Advertisement
 
Advertisement
Advertisement