రైతుల ఆందోళన, కంప్యూటర్లు ధ్వంసం | farmers dharna in warangal market yard | Sakshi
Sakshi News home page

రైతుల ఆందోళన, కంప్యూటర్లు ధ్వంసం

Sep 30 2015 12:59 PM | Updated on Oct 9 2018 2:17 PM

వరంగల్ జిల్లాలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో పత్తి రైతులు ఆందోళన చేపట్టారు.

వరంగల్: వరంగల్ జిల్లాలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో పత్తి రైతులు ఆందోళన చేపట్టారు. బుధవారం మార్కెట్ లో పత్తి ధర అకస్మాత్తుగా పడిపోయింది. దీంతో రైతులు ఆగ్రహంతో యార్డులోని కంప్యూటర్ లను ధ్వంసం చేశారు. ఈ- మర్కెట్ లోని సీక్రెట్ టెండర్ల వల్లే అన్యాయం జరిగిందని రైతులు ఆరోపిస్తున్నారు. అధికారులు కుమ్మక్కుతో రైతులు తీవ్రస్థాయిలో నష్టపోతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. రైతులు ఆందోళనతో వ్యవసాయ మార్కెట్ భారీగా పోలీసులు మోహరించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement