తిరుపతిలో బాంబు కలకలం | blast in tirupathi | Sakshi
Sakshi News home page

తిరుపతిలో బాంబు కలకలం

Feb 17 2016 10:28 AM | Updated on Apr 3 2019 3:52 PM

తిరుపతిలో బుధవారం ఉదయం బాంబు కలకలం రేపింది.

తిరుపతి క్రైం: తిరుపతిలో బుధవారం ఉదయం బాంబు కలకలం రేపింది. తిరుపతి అన్నారావు సర్కిల్ వద్ద బాంబు పెట్టారన్న సమాచారంతో అప్రమత్తమైన అలిపిరి పోలీసులు హుటాహుటిన సంఘటనాస్థలానికి చేరుకుని తనిఖీలు నిర్వహించారు. చివరికి దీపావళి టపాసులు దొరకడంతో ఊపిరి పీల్చుకున్నారు. అయితే టపాకాయలు పేలడం వల్ల శబ్ధం వచ్చినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. అన్నారావు సర్కిల్ వద్ద బాంబు పేలినట్లు గుర్తుతెలియని వ్యక్తులు 100కు ఫోన్ చేసినట్లు అలిపిరి సీఐ శ్రీనివాస్ తెలిపారు

Advertisement
 
Advertisement
Advertisement