నదిలో కొట్టుకుపోయి 10 మంది మృతి | 10 people died in tamilnadu kattaru river | Sakshi
Sakshi News home page

నదిలో కొట్టుకుపోయి 10 మంది మృతి

Nov 10 2015 1:49 PM | Updated on Sep 3 2017 12:20 PM

తమిళనాడులో రీవాను తుపాను దెబ్బకు ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోంటున్నారు.

తమిళనాడు: తమిళనాడులో రీవాను తుపాను దెబ్బకు ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తాజాగా కడలూరు సమీపంలోని కట్టారు నది ఉధృతికి 150 పడవలతో పాటు10 మంది కొట్టుకు పోయారు. మృతుల్లో నలుగురు మహిళలు ఉన్నట్లు సమాచారం. తుపానుతో తీవ్ర ఆస్తి, ప్రాణ నష్టం సంభవిస్తుంది. రవాణా వ్యవస్ధకు తీవ్ర ఆటంకం ఏర్పడింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement