జస్ట్ మ్యూజిక్ | The Great Indian October Festival ends on sunday | Sakshi
Sakshi News home page

జస్ట్ మ్యూజిక్

Oct 13 2014 1:00 AM | Updated on Sep 2 2017 2:44 PM

జస్ట్ మ్యూజిక్

జస్ట్ మ్యూజిక్

డీజే బీట్... మ్యూజిక్ హోరు... ఆపై కుర్రకారు గ‘మ్మత్తు’ల హుషారు. రెండు రోజుల పాటు సిటీ యూత్‌ను ఊపేసిన కింగ్ ఫిషర్ ‘ది గ్రేట్ ఇండియన్ అక్టోబర్ ఫెస్టివల్’ ఆదివారంతో ముగిసింది.

డీజే బీట్... మ్యూజిక్ హోరు... ఆపై కుర్రకారు గ‘మ్మత్తు’ల హుషారు. రెండు రోజుల పాటు సిటీ యూత్‌ను ఊపేసిన కింగ్ ఫిషర్ ‘ది గ్రేట్ ఇండియన్ అక్టోబర్ ఫెస్టివల్’ ఆదివారంతో ముగిసింది. చివరి రోజు నిర్వహించిన గ్రాండ్ గాలా ఈవెంట్... క్లాసికల్ మ్యూజిక్‌కు ఫ్యూజన్ సంగీతం మిక్సింగ్‌తో దుమ్ము రేగింది. హాస్యం, మెడ్లీ, సౌతిండియన్, బాలీవుడ్, మెటల్ మ్యూజిక్ మ్యాజిక్‌కు అమ్మాయిలు, అబ్బాయిలు ఆడి పాడి ఆసాంతం ఆస్వాదించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement