సన్నీ మస్తీ | Sunny Leone next movie starts | Sakshi
Sakshi News home page

సన్నీ మస్తీ

Sep 8 2014 1:55 AM | Updated on Sep 2 2017 1:01 PM

సన్నీ మస్తీ

సన్నీ మస్తీ

వెండితెరపై మరోసారి తన అందాలు ఆరబోయుడానికి సిద్ధమైంది. ఈ పోర్న్ తార కొత్తగా ‘మస్తీజేడ్’ సినిమాలో నటించడానికి సై అంది.

అడల్ట్ స్టార్ సన్నీ లియోన్
వెండితెరపై మరోసారి తన అందాలు ఆరబోయుడానికి సిద్ధమైంది. ఈ పోర్న్ తార కొత్తగా ‘మస్తీజేడ్’ సినిమాలో నటించడానికి సై అంది. తుషార్ కపూర్, వీర్‌దాస్‌తో జట్టు కడుతున్న ఈ అమ్మడు వుస్తీజేడ్‌లో హాట్ సీన్లకు కొదవేలేదంటూ ట్వీట్ చేసింది.
 
ప్చ్.. వియ్ మిస్ దట్
తన జీవిత కథ ఆధారంగా నిర్మించిన మూవీని హోమ్‌టౌన్ మిస్సవుతోందని బాక్సర్ మేరీ కోమ్ బాధ పడుతున్నారు. ప్రియాంకాచోప్రా లీడ్ రోల్ పోషించిన ‘మేరీ కోమ్’ మూవీ దేశవ్యాప్తంగా రికార్డు కలెక్షన్లు వసూలు చేస్తోంది. తిరుగుబాటుదారుల హెచ్చరికలతో ఈ సినివూ మేరీ కోమ్ సొంత రాష్ట్రం మణిపూర్‌లో రిలీజ్ కాలేదు. ఇన్ని ఇబ్బందుల మధ్య రిలీజ్ కాకపోవడమే మంచిదంటున్నారామె.
 
టెర్మినేటర్ రిటర్న్స్
కండల వీరుడుగా పేరొందిన అర్నాల్డ్ స్క్వాజనెగ్గర్ 67 ఏళ్ల వయసులో సిల్వర్ స్క్రీన్‌పై కేకపుట్టిస్తానంటున్నాడు. టెర్మినేటర్ సిరీస్ 5వ సినిమాలో వురోసారి మెరుస్తున్నాడు. ఇప్పటికే సెట్స్ మీదున్న ఈ సినిమాకు ‘టెర్మినేటర్ జెనిసిస్’గా టైటిల్ ఫిక్స్ చేశారు. ఇదే విషయాన్ని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన అర్నాల్డ్.. మూవీ టీమ్‌కు అభినందనలు తెలిపాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement