మా నాన్న బంగారం.. | My father gold .. | Sakshi
Sakshi News home page

మా నాన్న బంగారం..

Jan 13 2015 12:26 AM | Updated on Sep 2 2017 7:36 PM

మా నాన్న బంగారం..

మా నాన్న బంగారం..

నేను నాన్న కూచిని అంటోంది బాలీవుడ్ నటి సోనమ్‌కపూర్. తామిద్దం క్లోజ్ ఫ్రెండ్స్‌లా ఉంటామంటోంది.

నేను నాన్న కూచిని అంటోంది బాలీవుడ్ నటి సోనమ్‌కపూర్. తామిద్దం క్లోజ్ ఫ్రెండ్స్‌లా ఉంటామంటోంది. తన తండ్రి అనిల్‌కపూర్‌తో అన్ని సంగతులు షేర్ చేసుకుంటానని చెబుతోంది. కెరీర్ విషయాలే కాదు లవ్ మ్యాటర్స్ కూడా దాపరికం లేకుండా నాన్నతో చెప్పేస్తానని తెలిపింది. ‘ నేను చెప్పిన సీక్రెట్స్ అన్నీ నాన్న మనసులోనే దాచుకుంటాడు. కనీసం అమ్మ దగ్గర కూడా ఓపెన్ చేయడు’ అని అంటున్న ఈ అమ్మడు.. అందుకే మా నాన్న బంగారం అని కితాబిచ్చింది.
 

Advertisement
 
Advertisement
Advertisement