గర్ల్ ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్! | Aditya Roy Kapur buys a diamond ring for Shraddha Kapoor? | Sakshi
Sakshi News home page

గర్ల్ ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్!

Sep 17 2014 4:39 AM | Updated on Sep 2 2017 1:28 PM

గర్ల్ ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్!

గర్ల్ ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్!

ఇద్దరి మధ్య ఏమీ లేదు లేదంటూనే శ్రద్ధాకపూర్ కోసం వజ్రాల ఉంగరం కొనేశాడు ఆదిత్యారాయ్ కపూర్. తన చిత్రం ప్రమోషన్‌లో ఎంతో బిజీగా ఉన్నా..

ఇద్దరి మధ్య ఏమీ లేదు లేదంటూనే శ్రద్ధాకపూర్ కోసం వజ్రాల ఉంగరం కొనేశాడు ఆదిత్యారాయ్ కపూర్. తన చిత్రం ప్రమోషన్‌లో ఎంతో బిజీగా ఉన్నా.. షాట్ గ్యాప్‌లో షాపింగ్‌కు ట్రైచేశాడీ కుర్ర హీరో. ‘దావత్ ఎ ఇష్క్’ చిత్రం ప్రచార కార్యక్రమం కోసం సహనటి పరిణీతి చోప్రాతో సూరత్ వెళ్లే క్రమంలో ఆదిత్యా... ఓ జ్యువెలరీ షాప్‌ను విజిట్ చేశాడట. అక్కడ  రద్దీ ఉండటంతో తిరిగి వచ్చేశాడట. తరువాత నగల వ్యాపారిని తన హోటల్‌కు రప్పించుకొని డైమండ్ రింగ్ కొనేశాడనేది ‘ది మిర్రర్’ కథనం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement