ఈ పిడుగులకి మీ పిల్లలకి తేడా ఏంటి? | What is the difference this thunderbolts your children? | Sakshi
Sakshi News home page

ఈ పిడుగులకి మీ పిల్లలకి తేడా ఏంటి?

May 6 2015 12:44 AM | Updated on Sep 3 2017 1:29 AM

ఈ పిడుగులకి  మీ పిల్లలకి తేడా ఏంటి?

ఈ పిడుగులకి మీ పిల్లలకి తేడా ఏంటి?

చిన్నప్పుడు డ్యాన్స్ అంటే చాలా ఇష్టం. మా అమ్మ ప్రోత్సహించేది.

చిన్నప్పుడు డ్యాన్స్ అంటే చాలా ఇష్టం. మా అమ్మ ప్రోత్సహించేది. తను నాతో ఎప్పుడూ ఒకటే చెప్పేది. ‘నువ్వు ఏదైనా చెయ్యి, కానీ అందులో గొప్పవాడివి మాత్రం కావాలి. బాత్రూములు కడిగేవాడివి అయినా సరే, అందులో నువ్వే నంబర్‌వన్ కావాలి’ అని!
 - కమల్ హాసన్
 
చాలామంది తల్లిదండ్రులు పిల్లల్లో ఉన్న టాలెంట్స్‌ని గుర్తించడంలో విఫలమవుతుంటారు. ప్రతి ఒక్కరికీ దేవుడు పుట్టుకతోనే ఒక టాలెంట్ ఇస్తాడు. దాన్నిబట్టే పిల్లలకు ఆయా అంశాల పట్ల ఆసక్తి ఏర్పడుతుంది. ఆ ఆసక్తి ఏమిటి అనేది ముందు తెలుసుకోవాలి.
 - విశ్వనాథన్ ఆనంద్
 
 చిన్నప్పుడే పిల్లలు వారిలోని ప్రతిభను, ఆసక్తిని కనబరుస్తారు. కొందరు తల్లిదండ్రులు వాటిని గుర్తిస్తారు. మరి కొందరు తల్లిదండ్రులైతే వాటిని ప్రోత్సహిస్తారు. మన పిల్లల్లో  ఓ టెండూల్కర్ ఉన్నాడో, ఓ సానియా ఉందో, ఓ మైఖేల్ జాక్సన్ ఉన్నాడో, ఓ బిల్ గేట్స్ ఉన్నాడో మనకు తెలీదు. అది తెలియాలంటే ప్రతిభను గుర్తించే విధానం కావాలి. ఆ ప్రతిభకు పదునుపెట్టే ఓ అవకాశం కావాలి.
 
 
 సాక్షి, భాష్యం గ్రూప్‌తో కలిసి ‘క్రియేటివ్ కిడ్స్’ క్యాంప్‌ను  మీ పట్టణాల్లో నిర్వహించనుంది. యోగా, చెస్,  పెయింటింగ్, వెస్ట్రన్ డ్యాన్స్, అబాకస్, వేదిక్ మ్యాథ్స్, కుకరీ, పియానో, గిటార్ తదితర అంశాలలో ఉత్తమమైన శిక్షణ! మే 7 నుంచి 30 వరకూ సమ్మర్ క్యాంప్! రిజిస్ట్రేషన్‌కు ఆఖరి తేదీ: 06-05-2015.
 వివరాలకు 04023256138కు ఫోన్ చేయండి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement