కూల్‌గా ఎండకు చెమట పట్టించండి... | Sunglasses style in summer | Sakshi
Sakshi News home page

కూల్‌గా ఎండకు చెమట పట్టించండి...

Apr 29 2014 11:38 PM | Updated on Sep 2 2017 6:42 AM

కూల్‌గా ఎండకు చెమట పట్టించండి...

కూల్‌గా ఎండకు చెమట పట్టించండి...

సన్‌గ్లాస్ అంటే ఎండను తట్టుకోవడానికి ఉపయోగపడే అద్దాలు మాత్రమే కాదు...ఇంకా చాలా! ముఖ్యంగా చెప్పాలంటే మన ‘పర్సనల్ స్టైయిల్’ అందులో ప్రతిఫలిస్తుంది.

స్టయిల్

 సన్‌గ్లాస్ అంటే ఎండను తట్టుకోవడానికి ఉపయోగపడే అద్దాలు మాత్రమే కాదు...ఇంకా చాలా! ముఖ్యంగా చెప్పాలంటే మన ‘పర్సనల్ స్టైయిల్’ అందులో ప్రతిఫలిస్తుంది. ముఖాన్ని బట్టి సన్‌గ్లాస్‌లు సూట్ అవుతుంటాయి. కాబట్టి కొనే ముందు సలహా తీసుకోండి. మీ ముఖారవిందానికి నప్పే చలువ అద్దాలను ఎంపిక చేసుకుండి. ఎండను షేక్ చేయండి. ఇక్కడ కొన్ని మోడల్స్ ఉన్నాయి. మీకు సూటయ్యే అద్దాల గురించి ఒక అంచనాకు రండి.
 

Advertisement
 
Advertisement
Advertisement