మే 14న పుట్టిన రోజు జరుపుకుంటున్న ప్రముఖులు | On May 14, the birthday celebrated | Sakshi
Sakshi News home page

మే 14న పుట్టిన రోజు జరుపుకుంటున్న ప్రముఖులు

May 13 2015 11:53 PM | Updated on Sep 3 2017 1:58 AM

మే 14న పుట్టిన రోజు జరుపుకుంటున్న ప్రముఖులు

మే 14న పుట్టిన రోజు జరుపుకుంటున్న ప్రముఖులు

ఈ రోజు పుట్టిన వారి వ్యక్తిగత సంవత్సర సంఖ్య 9. విద్యాసంబంధ విషయాలలో పురోభివృద్ధి సాధిస్తారు.

ఈరోజు మీతో పాటు పుట్టిన రోజు జరుపుకుంటున్న ప్రముఖులు:
మృణాల్ సేన్ (ఫిల్మ్ మేకర్), మధురిమ (నటి)
 

ఈ రోజు పుట్టిన వారి వ్యక్తిగత సంవత్సర సంఖ్య 9. విద్యాసంబంధ విషయాలలో పురోభివృద్ధి సాధిస్తారు.  ఆగిపోయిన రిసెర్చి వర్క్ చకచకా ముందుకెళుతుంది. డిగ్రీలు, పీజీలు పూర్తి చేస్తారు. పోలీసులు, మిలిటరీ వాళ్లు తదితర యూనిఫాం ధరించే ఉద్యోగుల కృషిని ప్రభుత్వం గుర్తించి, అవార్డులు, రివార్డులు, ప్రమోషన్లు ఇచ్చే అవకాశం ఉంది. భూములు, భవనాలు కొనుగోలు చేయాలన్న కోరిక నెరవేరుతుంది. ఆస్తులను బాగా అభివృద్ధి చేస్తారు.

దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న కోర్టు కేసులు ఈ సంవత్సరం పరిష్కారమవుతాయి. కుజుడి ప్రభావం వల్ల రకరకాల ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. కాబట్టి వాహనాలు నడిపేటప్పుడు, ఆయుధాలు ఉపయోగించేటప్పుడు అప్రమత్తత అవసరం. లక్కీ నంబర్స్: 1,5,6,9, లక్కీ కలర్స్: గ్రీన్, రెడ్, ఆరెంజ్, వైట్; లక్కీ డేస్: మంగళ, బుధ, శుక్రవారాలు. సుదర్శన హోమం చేయించుకోవటం, తోబుట్టువులకు సాయం చేయటం, రక్తదానం చేయటం మంచిది.  
 - రహిమాన్ దావూద్, ఆస్ట్రో న్యూమరాలజిస్ట్
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement